పక్కింటి మహిళతో భర్త శృంగారం..నగ్నంగా చూసిన భార్య..ఏకంగా మర్మాంగంపైనే !

దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువే. అయితే.. తాజాగా ఓ మహిళతో భర్త శృంగారంలో పాల్గొన్నాడు. అయితే.. నగ్నంగా చూసిన భార్య..ఏకంగా భర్త మర్మాంగంపైనే వేడి నీళ్లు పోసిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… భర్త వేరే యువతి తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య దారుణానికి ఒడిగట్టింది. భర్త మర్మాంగంపై వేడి వేడి నీళ్లు పోసింది. ఈ ఘటన తమిళనాడులోని రాణిపేట జిల్లా కావేరి పాకంలో చోటు చేసుకుంది. తంగరాజ్, ప్రియ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భర్త మరో యువతతో సన్నిహితంగా ఉండటం తెలిసి, భార్య తన భర్త మర్మాంగం పై మరుగుతున్న వేడి నీటిని పోయడంతో 40 శాతం దేహం కాలిపోయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.