Breaking : దోమ‌లగూడ‌లో యువ‌తి మిస్సింగ్

-

హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రో దారుణం చోటు చేసుకుంది. న‌గరం లో ని దోమ‌ల‌గూడ ప్రాంతంలో ఒక యువ‌తి తప్పిపోయింది. ఆమె పేరు భార్గ‌వి అని తెలుస్తుంది. భార్గ‌వి ఒక ప్ర‌యివేటు కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా ఉద్యోగం చేస్తుంది. కాగ భార్గ‌వి నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండాపోయింద ని పోలీసులు తెలిపారు.

భార్గ‌వి బ్యూటీ పార్ల‌ర్ కు వెళ్తున్నాన‌ని ఇంట్లో చెప్పి క‌నిపించ కుండా పోయిందని పోలీసులు తెలిపారు. భార్గ‌వి ఆచూకీ కోసం న‌గ‌ర పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే భార్గ‌వి సాయంత్రం బ్యూటీ పార్ల‌ర్ కు వెళ్తునని చెప్పి బ‌య‌ట కు వెళ్లిన త‌ర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో నడుచు కుంటు తిరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కాగ భార్గ‌వి సంవ‌త్సరం క్రిత‌మే వివాహం జ‌రిగింది. అంత‌లోనే త‌ప్పిపోయింది. కాగ సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్గవి అదృశ్యంపై చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగ భార్గవి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news