Deepika Padukone : గ్లామర్ డోసు పెంచిన బాలీవుడ్ స్టార్ “దీపికా పదుకొనె”

-

పొడుగు కాళ్ల సుందరి, సొట్ట బుగ్గల సోయగం దీపిక పదుకొనే తన గ్లామర్ తో గ్లామర్ ఫీల్డ్ ను ఏలుతోంది. 2006 సంవత్సరంలో రంగుల ప్రపంచం లో అడుగు పెట్టి కన్నడ, తమిళ్ అలాగే బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది ఈ భామ. అప్పటి నుంచి వరుసగా సినిమాల్లో తన అభినయం అలాగే అందం తో ఆడియన్స్ ను మెప్పించే తూనే వస్తోంది దీపికా పడుకొనే. మొదట్లో ఓం శాంతి ఓం సినిమా తో బెస్ట్ ఫిమేల్ ఫిల్మ్ ఫేర్ అవార్డు ను దక్కించుకుంది ఈ భామ.

అప్పటి నుంచి బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, రన్వీర్ సింగ్, హాలీవుడ్ లోనూ ప్రముఖ నటుడు విన్ డి సెల్ తో ఎక్స్ ఎక్స్ ఎక్స్ మూవీలో ఆడిపాడింది. ఇలా వరుస ఆఫర్లతో తన క్రేజ్ ను సినిమా సినిమాకు పెంచుకుంటూ పోతోంది ఈ బ్యూటీ. అయితే ప్రతి సినిమాలో తనకంటూ ప్రత్యేక పాత్ర క్రియేట్ చేయడం అందుకు తగ్గట్టుగా దీపిక పాత్రలో ఒదిగి పోవడం తో ఫ్యాన్స్ కూడా ఫీల్ అయిపోతున్నారు.

అప్పటి నుంచి పలువురు తన పేరుతో కంటే పలు సినిమాల్లో ని క్యారెక్టర్ నేమ్స్ తోని దీపికా అని పిలుస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది దీపిక పడుకునే. ఇది ఇలా ఉండగా… తన గ్లామర్ డోస్ సోషల్ మీడియాలో కాస్త పెంచి అందరినీ కనువిందు చేస్తోంది దీపికా పడుకునే.

రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని తన అందచందాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది దీపిక. ఈ ఫోటోలో చాలా సెక్సీగా… ఊర చూపులతో యువతను తన వైపునకు తీసుకుంటోంది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు తెగ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news