IPL 2022 : నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనున్న కోల్‌కతా.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్ 2022 చాలా విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నీలో 40 మ్యాచ్లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్ లు పూర్తి ఎంటర్ టైన్ చేశాయి. ఇవాళ 41 వ మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

జట్ల అంచనా :

ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రహ్మాన్/ఆన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్

కోల్‌కతా నైట్ రైడర్స్ : వెంకటేష్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్/ఆరోన్ ఫించ్, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్/షెల్డన్ జాక్సన్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ/పాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తి

Read more RELATED
Recommended to you

Latest news