ఆ ఒక్క తప్పే ఈ నటుడు కి ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేసిందా..?

-

సినీ నటుడు శివాజీ రాజా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఎన్నో సినిమాలలో నటుడుగా నటించి తన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో బాగా నటించారు. అలాగే కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించారు. అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శివాజీరాజా తన కెరీర్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. శివాజీ రాజా మాట్లాడుతూ డైరెక్టర్ వంశీ శ్రీ కనకమహాలక్ష్మి డాన్స్ ట్రూప్ సినిమాలో హీరోగా మొదట ఈయనని అనుకున్నానని కానీ చివరగా నరేష్ ని పెట్టుకున్నారని తెలియజేశారు.Shivaji Raja's Big Blunder with Chiranjeevi!

ఇక శివాజీ రాజా ను మొదటి నుండి హీరోగా పెట్టి రంగనాథ్ గారు సినిమా తీయాలని భావించేవారని.. అందుచేతనే మొగుడు పెళ్ళామ్స్ సినిమాని తీశారని తెలిపారు. కానీ చిరంజీవి అభిమానిగా ఐదు ఏళ్ళ సినీ కెరీర్లో ఒక్క అవకాశం కూడా రాలేదని తెలియజేశారు. చిరంజీవి అభిమాని అని బయట చెప్పుకొంటే అవకాశాలు రావని తెలియజేశారు .ఈ తరం వారికి నేను ఇచ్చే సలహా ఇదేనా అని తెలియజేశారు. చిరు అభిమాని అని చెప్పడం వల్ల ఇతను వాళ్ళ మనిషి అనుకోని మిగతావాళ్లు ఆ వ్యక్తిని పట్టించుకోవడం మానేస్తారని తెలియజేశారు.Shivaji Raja: అయ్యో.. శివాజీ రాజాకు ఏమైంది.. మరీ ఇలా అయిపోయాడేంటి..? | Senior Tollywood actor Sivaji Raja shocking makeover given shock to audience pk– News18 Telugu

అంతేకాకుండా మెగాస్టార్ కుటుంబ సభ్యులు కూడా ఇతను మనవాడే కదా అని పట్టించుకోలేదట. అందువల్ల తన జీవితం అటూ ఇటూ కాకుండా పోయింది అని ఈ విషయం తనకు తెలియడానికి 35 సంవత్సరాలు పట్టింది అని తెలిపారు. కానీ ఇప్పటివరకు మెగాస్టార్ ఫ్యామిలిలో ఏ హీరో నటించే అవకాశం రాలేదని తెలిపారు. ఒకవేళ ఆయన నటించమని ఇప్పుడు అడిగినా కూడా అంత ఓపిక లేదు అని తెలియజేశారు. ఇతర హీరోలతో మాత్రం చాలా సినిమాలు చేశాను అని శివాజీ రాజా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్ వైరల్ గా మారుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news