అందాల విందులో తగ్గేదే లే అంటున్న వరణ్ తేజ్ హీరోయిన్… బికినీలో సెగలు పుట్టిస్తున్న బ్యూటీ

-

అందాల విందుతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది.. తన ఒంపుసొంపులతో యువత మతులుపోగొడుతోంది. తన ఎద అందాలతో కట్టిపడేస్తోంది. ఇంతకీ ఎవరుకుంటున్నారా వరుణ్ తేజ్ హీరోయిన్… లోఫర్ మూవీలో నటించిన దిశాపటానీ. టూ పీస్ బికినీలో ఉన్న తన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో వీటిని చూసిన నెటిజెన్లు ‘టూ హాట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల తన హాట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటుంది. తాజాగా తను టూపీస్ బికినీలో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు ఫిదా అయిన నెటిజెన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ కు వెళ్తుంది ఈ బ్యూటీ. ఇటీవల మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్లింది. అక్కడి బీచుల్లో సముద్రతీరాన్ని ఆస్వాదిస్తూ తెగ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ బీచ్ అందాల కన్నా అమ్మడు అందాలే చాాలా ఫేమస్ అయ్యాయి. తన అందాలను ఆరబోస్తూ ఉన్న ఫోటోలకు యువత ఫిదా అయ్యారు. ఇటీవల సల్మాన్ ఖాన్ తో రాధే శ్యాం సినిమాలో నటించిన దిశా పటానీ.. ప్రస్తుతం ఏక్ విలన్ రిటర్న్స్ మరియు యోధా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. మరోవైపు తను బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ తో రిలేషన్ షిప్ లో ఉంది. గతంలో వరుణ్ తేజ్ సరసన పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో లోఫర్ సినిమా చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news