తమిళ తంబీ అత్యుత్సాహం.. స్టాలిన్ సీఎం అవ్వాలని వేళ్ళు నరికేసుకున్నాడు !

Join Our Community
follow manalokam on social media

తమిళనాడు ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఎప్పుడూ రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉండేది, అయితే ఈ సారి కమల్ హాసన్ కూడా రంగంలోకి దిగడంతో ప్రచార్మ వాడీవేడిగా సాగుతోంది. అయితే చెన్నైలోని విరుదునగర్ లో మితిమీరిన అభిమానంతో ఒక వ్యక్తి తన చేతి వెళ్ళు నరుక్కున్నాడు.

స్టాలిన్ సీఎం కావాలని ఒక డీఎంకే కార్యకర్త చేతి వేళ్ళు నరుక్కున్నాడు. సాధుర్ లోని చేతి వేళ్ళు నరుక్కుని మరియమ్మ అమ్మవారికి సమర్పించాడు. ప్రస్తుతం ఈ అంశం తమిళనాట చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇక ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత కిషోర్ స్టాలిన్ కోసం పని చేస్తున్నారు. దీంతో ఈసారి గెలుపు ఆయనదే అనే వాదన వినిపిస్తోంది. స్టాలిన్ కొడుకు ఉదయనిది కూడా రంగంలోకి దిగారు. ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమాలో స్టాలిన్ పార్టీ అయితే ఉంది. 

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...