అక్షయ తృతీయ రోజు ఏ దానం చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసా?

-

అక్షయ తృతీయ రోజు కేవలం బంగారం కొనుక్కోవడమే కాదు. ఏ మంచి పనిచేసినా దాని ఫలితం అక్షయంగా ఉంటుంది అనేది శాస్త్రవచనం. దీని ప్రమాణంగా అక్షయ తృతీయరోజు చేసే దానాలు, జపాలు, పూజలు, పనులు ఎన్నోరెట్ల ఫలితాన్నిస్తాయి.

స్నాత్వా హుత్వాచ దత్వాచ జప్తానంత ఫలం లభేత్ అనే శాస్త్రవచనం ప్రకారం నువ్వులు, మంచం, దుస్తులు, సుమంగళీ ద్రవ్యాలు, కొబ్బరికాయలు అంటే పూర్ణఫలం, మజ్జిగ, మారేడు దళాలు, నీటి కళశం, విసనకర్ర, పాదుకలు, గొడుగు, భూమి, సువర్ణం, రజతం, దానం చేస్తే పుణ్యం లభిస్తుంది.

 

ఏం దానం చేస్తే ఏ ఫలమో తెలుసా!

అక్షయ తృతీయ రోజు దానం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున వేటిని దానం చేస్తే ఏం ఫలితం వస్తుందో తెలుసుకుందాం…

చదువు కోసం – దుస్తులు, వస్ర్తాలు, పండ్లు (మామిడి, దానిమ్మ వంటివి)
సంపద కోసం – నీటిని
సంతోషం కోసం – శయనం (చద్దర్లు, మెత్తలు, పరుపులు వంటి పడుకోవడానికి ఉపయోగపడేవి)
ప్రమాదాల నివారణకు – చందనం (గంధం)
పునరావఋత్తి లోకాల కోసం – పాదుకలు, చెప్పులు వంటివి
కష్ట సుఖాలను తట్టుకోవడానికి – కొబ్బరి బోండాలు, నారికేళాలు
భర్త ఆయుష్షు కోసం – పసుపు, కుంకుమలను దానం చేయాలి.

అంతే కాకుండా ఈ రోజు వ్యవసాయ పనులు ప్రారంభిస్తే సంవృద్ధిగా పంటలు పండుతాయని విశ్వాసం.

దానాల్లో వేసవికి సంబంధించి ఉపయోగపడేవి ఎక్కువగా ఇస్తే మంచిది. కుండలు, గొడుగు వంటివి. ఆధునికంగా అయితే కూల్ టోపీలు, గూగుల్స్ వంటివి ఇస్తే మంచిది.

సుఖ సౌభాగ్యాలు ప్రసాదించే అక్షయ తృతీయ రోజున సుమంగళ స్త్రీలు, కన్నెపిల్లలకు మిఠాయిలు

Read more RELATED
Recommended to you

Latest news