శృంగారంలో భావతృప్తి పొందితే అన్ని సమస్యలు తగ్గుతాయా?

-

దంపతుల మధ్య శృంగారం అనేది చాలా ముఖ్యమైంది..అయితే భావప్రాప్తి పొందేందుకు భాగస్వామి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం. ఏదేమైనా రెగ్యులర్ గా భావప్రాప్తిని పొందితే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు..శృంగారంలో క్లైమాక్స్ కు చేరుకోవడాన్నే భావప్రాప్తి అంటారు. శృంగార ఆనందాన్ని పొందేందుకు భావప్రాప్తిని కోరుకుంటారు చాలా మంది. ఈ సంగతి పక్కన పెడితే సెక్సతోనే కాదు భావప్రాప్తితో కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అవును.. మీ శృంగారం మీ సంబంధాన్ని బలపర్చడమే కాదు మీ భావోద్వేగ, శారీరక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది..ఎలాంటి సమస్యలు తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉద్వేగం మీ శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ను రిలీజ్ చేయడానికి సహాయపడుతుంది. ఈ హార్మోన్ ఆనందాన్ని కలిగిస్తుంది. ఆక్సిటోసిన్ నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా, రిలాక్స్ గా ఉంచుతుంది. ఇది నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది..కెగెల్ వ్యాయామం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో దీనిలో కూడా అలాంటి ప్రయోజనాలనే పొందుతారని నిపుణులు చెబుతున్నారు..

ఇకపోతే సెక్స్ సమయంలో మీ శరీరంలో ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. ఈ ఎండార్ఫిన్లు శరీర నొప్పిని తగ్గిస్తాయి. ఉద్వేగంతో తలనొప్పి నుంచి ఆర్థరైటిస్ వరకు ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది..ఇకపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాధాన్ని కూడా తగ్గిస్తుంది..ఏదో హడావిడిగా కాకుండా తృప్తి పొందడానికి ప్రయత్నించండి.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వింటే ఇక అదే పనిలో ఉంటారేమో.. అది కూడా మంచిదే.. ఇక కానీ ఇష్టంగా చెయ్యడం మంచిదని నిపుణులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news