ఒక కంపెనీలో జాబ్ చేస్తూనే…మరొక జాబ్ చేయడం తప్పు.. ఇండియాలో అయితే చాలా కంపెనీలు ఇలాంటి వాటిని సహించం. విదేశాల్లో అయితే ఇది కామన్..అలా అనుకునే.. ఓ హెచ్ఆర్ రెండు ఉద్యోగాలు చేసింది.. దాని వల్ల తన జాబ్‌ను కోల్పోయింది.. ఇంతకీ ఆ హెచ్ఆర్ చేసిన రెండో జాబ్ ఏంటో తెలుసా..? తన ఫోటోలు అమ్ముకోవడం.. ఫోటోలు అమ్ముకుంటే ఉద్యోగం తీసేస్తారా..?
తన నగ్న చిత్రాలను పోర్న్‌సైట్లకు అమ్ముకుంటోందనే ఆరోపణలతో ఓ యువ మోడల్..HR ఉద్యోగిని… ఉద్యోగం నుంచి తొలగించింది కంపెనీ. అమెరికాలోని నార్ఫోక్లో నివాసముంటున్న అలిస్సా జే… సోషల్ మీడియాలో తన అభిమానులకు మాత్రమే సంబంధించిన ఓ పేజీ గురించి ఉన్నతాధికారులకు తెలియడంతో తన ఉద్యోగం కోల్పోయింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలు కల్పితమని అలిస్సా జే చెబుతోంది.
HR నుంచి తనను తొలగించిన అంశంపై అలిస్సా స్పందిస్తూ.. “నాకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. అది చూసి నా కంపెనీలో తోటి ఉద్యోగులు తట్టుకోలేక ఇలా చేశారు…ఫలితంగా జాబ్ పోయింది.
నేను హెచ్ఆర్ డీపార్ట్మెంట్లో ఉన్నాను. కంపెనీ హెడ్ నన్ను పిలిచి.. ప్రొఫెషనల్ అయిన మీకు అలాంటి అభిమానులు ఉంటే ఎలా అని ప్రశ్నించారట.. అప్పుడే తనకు తెలిసింది.. వాళ్ల కొలీక్స్ తన ఫోటోలను హెడ్‌కు పంపుతున్నారని.. నేను అనుకోకుండా ఈ అడల్ట్ వృత్తిలో చేరాను. ఎవర్టన్ క్లబ్‌కు చెందిన ఒక ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు స్నాప్‌చాట్ ద్వారా తనను నగ్న చిత్రాలను పంపమని కోరారు. తను కుదరదన్నా…ఒత్తిడి చేసినట్లు అలిస్సా తెలిపింది.
చేస్తున్న ఉద్యోగం పోవడంతో అలిస్సా… ఇప్పుడు పూర్తి స్థాయి అడల్ట్ మోడల్ అయిపోయింది. అభిమానుల కోసం ప్రత్యేక పేజీ ఓపెన్ చేసి… పూర్తి స్థాయి కంటెంట్ అందిస్తోంది. ఇలా విదేశాల్లో చాలా మంది చేస్తున్న ఉద్యోగాలను కోల్పోయి అడల్ట్ ప్రపంచంలోకి వెళ్లిపోతున్నారు. ఉద్యోగం పోయినందుకు తానేం ఫీల్ అవడం లేదు. నిజానికి విదేశాల్లో చాలామంది.. మంచి మంచి ఉద్యోగాలు మానేసి..ఈ వృత్తిలోకి దిగుతున్నారు. దీని ద్వారానే కోట్లు సంపాదిస్తున్నారు.