బిజినెస్ ఐడియా: డ్రాగన్ ఫ్రూట్స్ తో డబ్భై లక్షలు…!

మీరు ఏదైనా వ్యాపారం ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం. దీనిని ఫాలో అయ్యారంటే కచ్చితంగా మంచి లాభాలు వస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది పైగా డ్రాగన్ ఫ్రూట్ పండించడం వల్ల లక్షల్లో ఆదాయం కూడా వస్తుంది. ఎక్కువగా విదేశాలలో ఈ పంటలు పండిస్తారు.

కానీ మనం భారత దేశంలో కూడా పండించవచ్చు. చక్కగా లక్షల్లో లాభాలు పొందొచ్చు. ఏడాదికి ఏకంగా లక్షల్లో లాభాలను పొందవచ్చు. ఎకరం భూమిలో మీరు ఈ పంటలను వేయచ్చు. దానితో ఎక్కువ సంపాదన వస్తుంది. ఒక డ్రాగన్ పండు 400 గ్రాముల వరకు ఉంటుంది.

ఒక చెట్టు అయితే 50 నుండి 60 పండ్లను ఇస్తుంది. దీని ధర కిలో 200 నుంచి 250 ఉంటుంది. ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు నుండి 5000 వరకు సంపాదించవచ్చు. ఎకరంలో 17 డ్రాగన్ ఫ్రూట్ చెట్లను నాటొచ్చు. 70 లక్షల వరకు సంవత్సరానికి వస్తాయి. ఇలా మంచిగా డ్రాగన్ ఫ్రూట్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు కనుక రైతై మరొక పంటని పండించుకోవాలి అనుకుంటే దీన్ని అనుసరించండి తద్వారా మంచిగా లాభాలు వస్తాయి.