ఏపీ విద్యార్థులకు డ్రెస్ కోడ్.. టీషర్టు, జీన్స్ ధరించరాదని ఆదేశాలు

-

 

ఏపీలోని వైద్య విద్యార్థులకు బిగ్ షాక్. ఏపీలోని వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం నిర్ణయం తీసుకుంది. టీషర్టు, జీన్స్ ధరించడంపై ఆంక్షలు కూడా విధించింది.

వైద్య విద్యార్థులు జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు ధరించకూడదని రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం స్పష్టం చేసింది. మెడిసిన్ విద్యార్థినులతో పాటు అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్లు చీర లేదా చుడిదార్లు మాత్రమే ధరించాలని పేర్కొంది. అమ్మాయిలు జుట్టు వదిలేయకూడదని, అబ్బాయిలు గడ్డం గీసుకోవాలని సూచించింది. ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు శుభ్రంగా ఉండే దుస్తులు ధరించాలంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news