నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం భారత ప్రభుత్వానికి చెందిన కోల్కతాలోని ది జూన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (జీసీఐఎల్) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
మొత్తం ఖాళీలు: 63
పోస్టులు: అకౌంటెంట్ -12, జూనియర్ అసిస్టెంట్ -11, జూనియర్ ఇన్స్పెక్టర్ -40
అర్హత: పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్/ సమాన అర్హత, ఎంకాం(అకౌంటెన్సీ, ఆడిటంగ్) ఉత్తీర్ణత, అనుభవం, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
చివరి తేదీ: 2022, జనవరి 13
వెబ్సైట్: https://www.jutecorp.in/