F3 Movie : వాలంటైన్స్ డే స్పెషల్ గా ఎఫ్ 3 మూవీ కొత్త రిలీజ్ డేట్

-

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. 2019 సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజ్ వ్యవహరిస్తున్నారు.ఎఫ్2 సినిమా భారీ విజయాన్ని సాధించడంతో.. ఎఫ్ 3 మూవీ ని తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక సినిమా లో… కూడా హీరోయిన్లుగా తమన్నా మరియు మెహరీన్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయి….విడుదలకు రెడీగా ఉంది. అయితే.. కారణంగా కారణంగా ఈ సినిమా విడుదలను ఇటీవల వాయిదా వేసుకుంది.

ఇది ఇలా ఉండగా.. వాలైంటెన్స్‌ డే నేపథ్యంలో.. అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. మే 27 వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. “పిల్లలు పరీక్షలు ముగించుకోండి, పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి. ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ చేశాం”అంటూ ఎఫ్‌ 3 చిత్ర బృందం ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news