ఫ్యాక్ట్ చెక్: ఒమీక్రాన్ వేరియంట్ వలన మెదడు పనిచేయదు..?

-

ఈ మధ్యన నకిలీ వార్తలు బాగా ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా ఫేక్ వార్తలే. సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. ఇక తాజాగా సోషల్ మీడియా లో మరో వార్త వచ్చింది. అది నకిలీ వార్తా కాదా అనేది ఇప్పుడు చూసేద్దాం.

కరోనా మహమ్మారి వలన గతం లో చాలా మంది ఎంత గానో ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ కరోనా కేసులు వస్తున్నాయి. ఒమీక్రాన్ లో సబ్ వేరియంట్ వలన మెదడుకు ప్రమాదం అని వార్తలు వస్తున్నాయి. మరి ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. ఒమీక్రాన్ లో సబ్ వేరియంట్ వలన నిజంగా మెదడుకు ప్రమాదం ఉందా..?

దీనిలో నిజం ఏమిటి అనేది చూస్తే.. ఒమీక్రాన్ లో సబ్ వేరియంట్ వలన నిజంగా మెదడుకు ప్రమాదం ఏమి లేదు. ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే. కనుక ఇలాంటి నకిలీ వార్తలని నమ్మి మోసపోవద్దు. పైగా ఇలాంటి నకిలీ వార్తలని ఇతరులకి పంపద్దు. దీని వలన మిగిలిన వారు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news