వైరల్ వీడియో: కిటికీలని శుభ్రం చేస్తున్న ఫరీదాబాద్ మహిళ… ఏకంగా లైఫ్ ని రిస్క్ లో పెట్టి…!

-

ఎంత పనిలో ఉన్నా సరే ఏం చేస్తున్నాం అనేది మనకి తెలియాలి. ఆ పని పూర్తి అయిపోవాలి అని తొందరపడిపోకూడదు. నెమ్మదిగా పనులని పూర్తి చేసుకోవాలి. అయితే ఒక ఆమె ఇల్లు శుభ్రం చేసుకుంటూ లైఫ్ నే ఏకంగా రిస్క్ లో పెట్టేసింది. ఈమె తన ఇంట్లో కిటికీలను తుడుస్తూ కిటికీ మీద ఆమె నిల్చుంది.

ఎదురుగా ఒక ఉన్న ఆమె ఈ వీడియో తీసింది. ఇంటర్నెట్ లో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారిం.ది రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే.. వైరల్ అవుతున్న ఈ వీడియో లో ఉన్న ఆమె కి 45 సంవత్సరాలు ఉంటాయి. ఈమె ఫరీదాబాద్ సొసైటీ లో ఉంటోంది. అయితే ఈమె తన పనులు చేసుకుంటూ కిటికీలను దులుపుతోంది.

ఈ క్రమంలో ఏకంగా కిటికీ మీద నించుని కిటికీని క్లీన్ చేస్తోంది. ఈ వీడియో చూసిన ఆమెకి చాలా భయం వేసింది అని… ఆమెను చాలా సార్లు పిలిచాను కానీ ఆమె పలకలేదని ఆమె చెప్పింది. ఆ తర్వాత తన కూతురు శృతి ఠాకూర్ ని పంపించి ఆమెను సేవ్ చేయాలనుకుంది. కానీ అప్పటికే ఆమె కిటికీల మొత్తం క్లీన్ చేసి లోపలికి వెళ్ళిపోయింది. మరి వైరల్ అయిన ఈ వీడియోని మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

 

View this post on Instagram

 

A post shared by News24 India (@news24official)

 

Read more RELATED
Recommended to you

Latest news