ఫిల్మ్ ఛాంబర్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

-

హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌ కాంప్లెక్స్‌లోని స్వరుచి హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. స్వరుచి హోటల్ కిచెన్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.

ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news