ఎడ్యూ హ‌బ్ : జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్…

-

1. సోడా గిరిజన గ్రామ పంచాయతీ ఏ రాష్ట్రంలో ఉన్నది?
A. రాజస్తాన్
B. మహారాష్ట్ర
C. తమిళనాడు
D. గుజరాత్

2. యుగరత్న శ్రీవాత్సవ యూఎన్‌ఓలో ఏ అంశంపై ప్రసంగించారు?
A. ఆర్థికాభివృద్ధి
B. పర్యావరణ అభివృద్ధి
C. దారిద్ర్య నిర్మూలన
D. పేదరికం

3. 2009 సంవత్సానికి యూఎన్‌ఓ ఏ అంశానికి ప్రాధాన్యమిచ్చింది?
A. ఎడారి
B. అటవీ
C. భౌతికశాస్త్రం
D. ఖగోళశాస్త్రం

4. సర్పాలకు ప్రసిద్ధి గాంచిన గిండి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉన్నది?
A. తమిళనాడు
B. కర్ణాటక
C. కేరళ
D. ఉత్తరప్రదేశ్

5. ఇటీవల శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఎవరికి ప్రకటించింది?
A. దేవానంద్
B. రాధాకృష్ణన్
C. ఆర్.చిదంబరం
D. డి.ఎన్‌.రెడ్డి

6. 2012కు మేటి వ్యక్తిగా సచిన్ టెండూల్కర్‌ను గుర్తించింది?
A. ఎన్‌డీటీవీ
B. ఫోర్బ్స్ పత్రిక
C. టైమ్ మ్యాగజీన్
D. ఈఎస్‌పీఎన్ చానెల్

7. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం?
A. డిసెంబర్ 2
B. డిసెంబర్ 1
C. అక్టోబర్ 1
D. నవంబర్ 1

8. సాగా 2020 కంప్యూటర్‌ను రూపొందించింది?
A. డీఆర్‌డీఓ
B. ఇస్రో
C. మైక్రోసాఫ్ట్
D. గూగుల్

9. నాయుడమ్మ అవార్డును ఏ రంగంలో ప్రకటిస్తారు?
A. సైన్స్
B. జనరల్ సైన్స్
C. శాస్త్ర సాంకేతిక రంగం
D. రసాయనిక రంగం

10. ఏకలవ్య అవార్డును ఏ రాష్ట్రం ప్రకటిస్తుంది?
A. ఒరిస్సా
B. గుజరాత్
C. తమిళనాడు
D. హర్యానా

1. సోడా గిరిజన గ్రామ పంచాయతీ ఏ రాష్ట్రంలో ఉన్నది?
జవాబు: A. రాజస్తాన్

2. యుగరత్న శ్రీవాత్సవ యూఎన్‌ఓలో ఏ అంశంపై ప్రసంగించారు?
జవాబు: B. పర్యావరణ అభివృద్ధి

3. 2009 సంవత్సానికి యూఎన్‌ఓ ఏ అంశానికి ప్రాధాన్యమిచ్చింది?
జవాబు: D. ఖగోళశాస్త్రం

4. సర్పాలకు ప్రసిద్ధి గాంచిన గిండి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉన్నది?
జవాబు: A. తమిళనాడు

5. ఇటీవల శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఎవరికి ప్రకటించింది?
జవాబు: B. రాధాకృష్ణన్

6. 2012కు మేటి వ్యక్తిగా సచిన్ టెండూల్కర్‌ను గుర్తించింది?
జవాబు: D. ఈఎస్‌పీఎన్ చానెల్

7. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం?
జవాబు: C. అక్టోబర్ 1

8. సాగా 2020 కంప్యూటర్‌ను రూపొందించింది?
జవాబు: B. ఇస్రో

9. నాయుడమ్మ అవార్డును ఏ రంగంలో ప్రకటిస్తారు?
జవాబు: c. శాస్త్ర సాంకేతిక రంగం

10. ఏకలవ్య అవార్డును ఏ రాష్ట్రం ప్రకటిస్తుంది?
జవాబు: B. గుజరాత్

Read more RELATED
Recommended to you

Latest news