మహిళలకు శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధరలు

-

బంగారానికి ఉన్న డిమాండ్‌ ప్రపంచంలో మరే దానికి లేదు. ఇక మహిళలైతే… బంగారం కొనడానికి చాలా ఇష్టపడతారు. మన ఇండియా లో అయితే… ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే… మొన్నటి వరకు మన దేశం లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. పెరగడమే తప్పా.. తగ్గలేదు. ఈ నేపథ్యం లో తాజాగా బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి.

గత నాలుగు రోజులుగా బంగారం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే నిన్న మరియు ఈరోజు ధరలు తగ్గడం కాస్త ఊరట కలిగించింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గడంతో రూ. 48,440 కు దిగి వచ్చింది. ఇదిలా ఉంటే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గడంతో రూ. 44,440 కు తగ్గింది. ఇక ఈ రోజు బంగారం ధరలు తగ్గగా… వెండి ధరలు కూడా అదే బాట పట్టాయి. కేజీ వెండి ధర రూ. 200 తగ్గి… రూ. 69, 600 వద్దకు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు తగ్గినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news