స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి ధరలు

-

న్యూఢిల్లీ: బంగారం ధర స్థిరంగా ఉంది. శనివారం ఏ ధర నడిచిందో ఆదివారం కూడా అదే ధర కొనసాగుతోంది. దేశంలో 24,22 క్యారెట్ల బంగారం యథాతథంగా ఉన్నాయి. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 48,770 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 44,700గా విక్రయాలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 51,110 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 46,870గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 47,870 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 46,870గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ. 48,770కాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,700గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికొస్తే ఇవాళ ధర తగ్గింది. కేజీ వెండి రూ. 300 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి రూ. 72000గా అమ్ముతున్నారు.

వివిధ నగరాల్లో బంగారం ధరలు..

Read more RELATED
Recommended to you

Latest news