కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఐసీఐ బ్యాంక్..

-

ఇప్పుడు ప్రతి బ్యాంక్ అన్నిటిపై వడ్డీ రేట్లను పెంచుతూ వస్తుంది..ఇప్పటికే దేశంలోని ప్రముఖ బ్యాంక్‌లు అన్నీ కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పై వడ్డీ రేట్లను పెంచింది. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను పెంచింది.ఆర్బీఐ రెపో రేటు పెంచిన తర్వాత ఈ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచడం ఇది రెండోసారి. ఈ బ్యాంక్ కొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లు మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. దేశీయ, ఎన్‌ఆర్‌ఓ, ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్లపై ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంచినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ నోటిఫికేషన్‌లో తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తాజా రేట్ల పెంపు నిబంధనలు వర్తిస్తాయి.

నిన్నటి నుంచి 2 కోట్ల నుంచి ఐదు కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్ల వివరాలు ఇవే..

7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.00 శాతం

15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.00 శాతం

30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.25 శాతం

46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.25 శాతం

61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.40 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.40 శాతం

91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.25 శాతం

121 రోజుల నుంచి 150 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.25 శాతం

151 రోజుల నుంచి 184 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.25 శాతం

185 రోజుల నుంచి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.50 శాతం

211 రోజుల నుంచి 270 రోజులు: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.50 శాతం

271 రోజుల నుంచి 289 రోజులు: సాధారణ ప్రజలకు – 4.70 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.70 శాతం

290 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 4.70 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.70 శాతం

1 సంవత్సరం నుంచి 389 రోజులు: సాధారణ ప్రజలకు – 4.95 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.95 శాతం

390 రోజుల నుంచి 15 నెలల వరకు: సాధారణ ప్రజలకు – 4.95 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.95 శాతం

15 నెలల నుంచి 18 నెలల వరకు: సాధారణ ప్రజలకు – 5.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం

18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 5.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం

2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం ఎక్కువ అయ్యింది.

3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం మేర పెంచింది.

5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం వరకూ వడ్డీని పెంచింది..

ఇది బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి..

Read more RELATED
Recommended to you

Latest news