ఎల్లో చీరలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా పటేల్.. ఫొటోస్ వైరల్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కుమారి 21ఎఫ్ సినిమా ద్వారా తెలుగు తెరకు మరింత దగ్గరైన హెబ్బా పటేల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానులకు అదిరిపోయే అందాల విందు అందివ్వడంలో ఏమాత్రం వెనుకడుగు వేయదు. ఇక చీరలో సోయగాలతో కుర్రాళ్లను తికమక పెట్టే ఈ ముద్దుగుమ్మ అందాలకు ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి రోజుల్లోనే చిట్టి పొట్టి నిక్కర్లతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల చీరలతో తన అందాలకు మరింత పదును పెట్టింది. సినిమాలలో తక్కువగా నటించే ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ నెటిజనులకు బ్యాక్ టు బ్యాక్ కనువిందు చేస్తోంది.

తన ఘాటైన అందాలతో నెటిజెన్లపై దాడి చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోందనడంలో సందేహం లేదు. ఇకపోతే తాజాగా ఎల్లో కలర్ శారీలో మల్టీకలర్ బ్లౌజ్ ధరించి తన పరువాలు చూపిస్తూ రెచ్చగొడుతోంది. తన ఎద సంపదను సూర్యుడి వెలుగుల్లో చూపిస్తూ రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు సోఫాలో హాట్ ఫోజులిస్తూ కాక పెట్టిస్తోంది . విరహంతో కూడిన ఫోజులకు కుర్రాళ్ళు సైతం ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా తన ఘాటు అందాలు చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు ఇక కసిగా చూస్తే ఆమె చూపులు నెటిజన్ల హృదయాలను గుచ్చేస్తున్నాయి. ముఖ్యంగా కుమారి 21ఎఫ్ చిత్రంలో బోల్డ్ పాత్రలో నటించిన ఈమె అంత ఓపెన్ గా లిప్ లాక్ తో అందరినీ అలరించింది.

ఇటీవల వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో డి గ్లామరస్ గా నటించి మరింతగా ఆశ్చర్యపరిచింది. ఇక ప్రస్తుతం ఈమెకు అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల త్వరలోనే సినిమాలలో కూడా బిజీ కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈమె అందాలకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Hebah P (@ihebahp)

Read more RELATED
Recommended to you

Latest news