ఆ ముదురు హీరో మసాలా వేషాలు మామూలుగా లేవుగా..!!

-

సినిమా పరిశ్రమలో సహజీవనం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ గా మారింది. దీనితో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం, భార్యకు తెలియకండా వేరే చోట కాపురాలు పెట్టేస్తున్నారు. సహజీవనం చేయడంచేస్తున్నారు. ప్రస్తుతం మిడిల్ ఏజ్ లో ఉన్న హీరో రొమాంటిక్ వేషాలు బాగా వేస్తున్నాడట.తనకి హీరోగా మినిమం గ్యారెంటీ అనే పేరు వచ్చింది.

ఇక తనకి గతంలో పనిచేసిన హాట్ హీరోయిన్ తో బాగా రిలేషన్ ఏర్పడింది. ఆమెకు అవకాశాలు ఇప్పిస్తా అనిరిలేషన్ షిప్ మొదలు పెట్టాడట. ఇద్దరూ కలిసి కొన్ని రోజులు బ్యాంకాక్ కు వెళ్ళి కూడా ఎంజాయ్ చేసి వచ్చారట. కొద్దిగా గ్యాప్ దొరికితే వెంటనే గోవా ట్రిప్ వేస్తున్నారట. అక్కడ ఒక క్రూజ్ షిప్ లో మూడు రోజులు గడిపి వచ్చారట.

అయితే రీసెంట్ గా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సినిమా అవకాశం ఇప్పిస్తా అని నాతో సంబందం పెట్టుకున్నావు, ఇప్పుడు హీరోయిన్ కాక పోయినా కనీసం ఐటమ్ సాంగ్ కూడా ఇప్పించడం లేదని సదరు హీరో పై మండి పడిందట. నాకు క్లబ్బులు, పబ్బులు కు వెళ్ళడానికి కూడా డబ్బులు లేవని గట్టిగా గొడవ పెట్టుకుందట. ప్రస్తుతానికి సినిమా ఛాన్స్ లేదు గాని కొన్ని డబ్బులు ఇచ్చి సెటిల్ చేశాడని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news