శశికళ స్టే చేసిన రిసార్ట్ బయట తీవ్ర ఉద్రిక్తత !

Join Our Community
follow manalokam on social media

నేడు చిన్నమ్మ శశి కళ బెంగళూరు నుండి బయలుదేరి చెన్నై వెళ్లనున్నారు. అక్రమాస్తుల కేసుల్లో నాలుగేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆమె కొద్ది రోజుల క్రితమే జైలు నుండి రిలీజ్ అయ్యారు. అయితే ఆమె ప్రస్తుతానికి బెంగళూరులోనే ఉన్నారు. అయితే ఆమె బస చేసిన రిసార్ట్ బయట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రో కన్నడ సంస్థ సభ్యులు బెంగళూరులో శశి కళ బస చేసిన రిసార్ట్ సమీపంలో ఆమెకు అనుకూలంగా ఏర్పాటు చేసిన తమిళ సైన్ బోర్డులను తొలగించారు. “ఆమె జైలు శిక్ష నుండి జైలు నుండి బయటకు వచ్చి ఇక్కడే ఉంది. కానీ ఆమె ఈ రోజు తిరిగి వెళ్ళబోతున్నప్పుడు తమిళ బోర్డులను ఇక్కడ ఉంచడం తప్పు” అని ఒక నిరసనకారుడు చెప్పారు. దీంతో ఒక రకంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

TOP STORIES

ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఫ్రీ….రూ.5 లక్షల ఇన్స్యూరెన్స్ ని ఎలా పొందాలంటే…?

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన నుండి ప్రయోజనంకల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎవరైనా ఆయుష్మాన్...