తనకు HIV ఉన్నా దాచి, భార్యతో శృంగారం..నగ్నంగా ఆ భాగాలను !

-

తనకు హెచ్ఐవి ఉందనే విషయం తెలిసినప్పటికీ… తన భార్యతో శృంగారంలో పాల్గొన్నాడు ఓ భర్త. ఈ సంఘటన రాజస్థాన్లోని రామంచ అనే గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. రామంచ గ్రామానికి చెందిన శివయ్య అనే వ్యక్తికి గత మూడు సంవత్సరాల కిందట రమాదేవి అనే అమ్మాయితో వివాహం జరిగింది.

వీరికి మూడు సంవత్సరాల యినప్పటికీ పిల్లలు కాలేదు. ఈ దంపతులు ఇద్దరు కూలి పనికి వెళ్లేవారు. అయితే తన భార్యకు పిల్లలు కావడం లేదని ఇతరుల తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు శివయ్య. శివయ్యకు ఓ మహిళ ద్వారా హెచ్ఐవి సోకింది. అయితే ఈ విషయం తనకు తెలిసినప్పటికీ రమాదేవితో శృంగారంలో పాల్గొ న్నాడు. దీంతో రమాదేవి కి కూడా హెచ్ఐవి సోకింది. ఈ విషయం తెలిసిన రమాదేవి తన భర్తపై పోలీస్ కేసు పెట్టింది. ఇద్దరు రంగంలోకి దిగిన పోలీసులు శివయ్యను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news