మంగళవారం నాడు మద్రాస్ హైకోర్టు sacrament అనే పదానికి అర్థం పోయిందని. డొమెస్టిక్ వయోలెన్స్ ఆక్ట్ 2005 వచ్చిన తర్వాత దీనికి అర్థం పూర్తిగా పోయిందని అంటున్నారు. కోర్టు కూడా ఇప్పుడున్న జనరేషన్స్ పెళ్లంటే విడిపోవడం కాదని. ఒకరి జీవితం లో సక్రమెంట్ అని చెప్పింది.
భార్య పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరిగిన తర్వాత ఈ అబ్జర్వేషన్ కోర్ట్ చేసింది. జస్టిస్ వైద్యనాథన్ తన ఆర్డర్ లో ఈ విధంగా అన్నారు. ఇప్పుడు ఉండే జనరేషన్స్ పెళ్లి ఒక కాంట్రాక్టుల భావిస్తున్నారని అది ఒక కాంట్రాక్ట్ కాదని చెప్పింది. అయితే డొమెస్టిక్ వయోలెన్స్ ఆక్ట్ 2005, లివింగ్ రిలేషన్ షిప్ అప్రూవల్ చేసిన తర్వాత ఈ పదానికి అర్థం పూర్తిగా పోయింది అని అంది.
భార్య భర్తలు ఇద్దరూ కూడా ఈగోని చెప్పులు లాగ భావించాలి అని వాటిని ఇంటి బయట వదిలేయాలని ఇంటి లోపలికి వెళ్లగానే వాటిని మర్చిపోవాలని అన్నారు. ఒకవేళ కనుక అలా లేదు అంటే వాళ్ల యొక్క పిల్లలు లేదా పిల్ల ఎంతో ఇబ్బందికరమైన జీవితాన్ని గడుపుతారని కోర్టు చెప్పింది.
డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సర్వీసెస్ నుంచి సస్పెండ్ అయ్యారు. అతను తన భార్య మీద డొమెస్టిక్ వైలెన్స్ కి పాల్పడ్డారని దీనికి కారణంగా అతన్ని సస్పెండ్ చేశారు అయితే పిటిషనర్ ప్రకారం తన భార్యతో విడాకులు కావాలని 2015లో అప్లికేషన్ పెట్టారు.
ఫ్యామిలీ కోర్టు డివోర్స్ అప్లికేషన్ ని కూడా అప్రూవ్ చేసింది. అయితే నాలుగు రోజులు దానికి ముందు ఆమె ఒక కేసు ఫైల్ చేసింది. గృహహింస చేస్తున్నారని తన భర్తపై ఆమె ఫిర్యాదు చేసింది అయితే ఆమె డివోర్స్ వస్తుందని ముందుగా గ్రహించిన ఆమె కేస్ ఫైల్ చేసిందని అనవసరంగా ఆమె పిటిషనర్లు ఇబ్బంది పెట్టిందని.. జడ్జి కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ప్రవేశం లేదని సస్పెన్షన్ ని క్యాన్సిల్ చూసి 15 రోజుల్లోగా సర్వీస్ లోకి రావాలని అన్నారు.