Honey Rose : నడుం చూపిస్తూ బాలయ్య బ్యూటీ హాట్ ట్రీట్

-

కేరళ కుట్టి హనీ రోజ్ మరోసారి తన హాట్ లుక్స్​లో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. తాజాగా మరోసారి బోల్డ్ లుక్​లో దర్శనమిచ్చింది ఈ మలయాళీ భామ. కైపెక్కించే పోజులతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. మెరున్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్సులో తన భారీ అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది. ప్రస్తుతం హనీ రోజ్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నారు.

అభిమానుల కోసమే అన్నట్టు హనీ రోజ్ సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనలో ఏ మాత్రం తగ్గడం లేదు. మోడ్రన్, బోల్డ్ ఔట్​ఫిట్స్​లో తన అందాలు కనిపించేలా హొయలు పోతోంది. అందంతో పాటు ఫ్యాషన్​ సెన్స్​తో అభిమానులను ఆకట్టుకోవడంలో ఏమాత్రం అస్సలు తగ్గడం లేదు. ప్రతి ఫొటో షూట్​లోనూ సరికొత్త మోడ్రన్​ లుక్స్​లో అందాల్ని ఆరబోస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది.

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహరెడ్డి సినిమా.. సంక్రాంతి బరిలో నిలిచి విజయం సాధించింది. ఈ సినిమాతో టాలీవుడ్​ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది మలయాళీ భామ హనీరోజ్​. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాటకు స్టెప్పులతో అదరగొట్టింది. ఇక అప్పటి నుంచి ఈ భామ తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసింది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news