హైదరాబాద్‌ లో మరో ప్రమాదం..ఫ్లైవుడ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

-

హైదరాబాద్‌ లో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్లెవుడ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌ లోని రామంతపూర్ లో గల ఈజీ ప్లెవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈజీ ప్లెవుడ్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదం తో కాలి బూడిద అయింది ఈజీ ప్లెవుడ్ గోదాం. ఇక దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది… మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ ఘోర ప్రమాదంపై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news