భర్త..గే అని తేలడంతో.. విడాకులు ఇచ్చింది ఓ కొత్త పెళ్లి కూతురు. ఆరు నెలలు అయినా ఫస్ట్ నైట్ కు ఆమె భర్త నిరాకరించడంతో.. అసలు విషయం బయట పడింది. దీంతో అతనికి విడాకులు ఇచ్చింది నూతన వధువు. ఈ ఘటన వివరాల్లకో వెళితే.. తమిళనాడుకు చెందిన సుజాత అనే మహిళకు శ్రీను అనే వ్యక్తి ఆరు నెలల కిందట ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు.
ఆ పరిచయం కాస్త.. ప్రేమ మారి.. పెళ్లి వరకు వచ్చింది. ఆరు నెలల కిందట అంటే.. గత నవంబర్ లో వీరి వివాహం జరిగింది. అయితే… పెళ్లి అయ్యాక ఫస్ట్ నైట్ అనేది కామన్. కానీ ఫస్ట్ కు మాత్రం శ్రీను అస్సలు ఒప్పుకునే వాడు కాదు. సుజాత ఎంత మూడ్ వచ్చేలా… చేసినా.. బెడ్ రూంలో నుంచి బయటకు వెళ్లేవాడు శ్రీను. ఇలా ఆరు నెలలు గా చేస్తున్నాడు శ్రీను.
అయితే.. ఇటీవల భర్త సుజాత పడుకున్న తర్వాత.. తన ఫ్రెండ్ తో శ్రీను ఫోన్ కాల్ లో మాట్లాడాడు. తాను గే అనే విషయాన్ని ఆ ఫోన్ లో చెప్పడాన్ని సుజాత విన్నది. దీంతో.. నిద్ర లేచి.. శ్రీను మొబైల్ లో వీడియోలు చూసింది. అందులో వేరే అబ్బాయిలతో.. శ్రీను శృంగారంలో పాల్గొన్న వీడియోలున్నాయి. దీంతో శ్రీను గే అని నిర్ధారణ చేసుకుంది. ఇంకేముంది.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి.. శ్రీనుకు విడాకులు ఇచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.