ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ విడుదల..రోహిత్ ను దాటేసిన పంత్

-

ఆసీస్‌ జట్టుపై రెండు వరుస విజయాలతో టీమిండియా మంచి ఫామ్‌ లో ఉంది. ఈ తరుణంలో… టీమిండియా క్రికెటర్లకు బూస్ట్‌ ఇచ్చేలా…. ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది.

ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ విడుదల చేసిన ప్రకారం.. టీమిండియా ప్లేయర్లు అదరగొట్టారు. బౌలింగ్‌లో రెండో స్థానంలో అశ్విన్‌ నిలువగా, 9వ స్థానంలో జడేజా నిలిచాడు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో 6,7 స్థానాల్లో పంత్‌, రోహిత్‌ శర్మ ఉన్నారు. ఆల్‌రౌండర్లుగా తొలి రెండు స్థానాల్లో జడేజా, అశ్విన్‌ కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news