అలసటగా ఉంటే… ఇలా చేయండి..!

-

అలసటగా ఉంటోందా అలసటగా ఉంటున్నట్లయితే కచ్చితంగా వీటిని తీసుకోండి. వీటిని తీసుకుంటే అలసట దూరమవుతుంది. పండ్లతో తయారు చేసిన స్మూతీస్ లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అలానే విటమిన్స్ కూడా ఉంటాయి. చక్కెర లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
షుగర్ లెవెల్స్ ని మెరుగు పరుస్తాయి. అలానే నీరసం బాగా ఉంటున్నట్లయితే హెర్బల్ టీ లని తీసుకోవడం మంచిది యాలకులు, అల్లం, పసుపు వంటి వాటితో మీరు టీ తయారు చేసుకొని తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉంటాయి.

కాబట్టి నీరసము ఉండదు బలంగా ఉంటారు. దానిమ్మ జ్యూస్ తీసుకోండి ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి. తక్షణ శక్తిని ఇస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా దానిమ్మ తగ్గిస్తుంది పుచ్చకాయ జ్యూస్ తో కూడా మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. పుచ్చకాయ జ్యూస్ లో కూడా పోషకాలు ఎక్కువ ఉంటాయి.

శరీరానికి కావలసిన లవణాన్ని అందిస్తుంది పుచ్చకాయ తీసుకుంటే నీరసం తగ్గుతుంది బలహీనత వంటి బాధలు ఉండవు. కొబ్బరి నీళ్ళల్లో కూడా పోషకాలు బాగా ఉంటాయి కాబట్టి కొబ్బరి నీళ్ళు కూడా తీసుకోండి. గోధుమ గడ్డి జ్యూస్ ని కూడా తీసుకోవచ్చు అలానే నిమ్మరసం చెరుకు రసం కూడా మీకు సహాయ పడతాయి. వీటిని తీసుకుంటే నీరసం వంటి బాధలు ఉండవు శక్తి లభిస్తుంది మీ ఆరోగ్యానికి కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలసట వంటి బాధలు ఉండవు బలహీనత వంటి ఇబ్బందులు కూడా ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news