అందాల గేట్లు ఎత్తేసిన ఇలియానా.. ఉప్పొంగే ఎద పరువాలతో..!

-

ప్రస్తుత కాలంలో చాలామంది సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా ఉపయోగిస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్లు సైతం తమ అందాల ఆరబోతతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని చెప్పవచ్చుm ఇకపోతే ఈ మధ్యకాలంలో గోవా బ్యూటీ మరింతగా రచ్చ చేస్తోందని చెప్పాలి. పోకిరి సినిమా ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈమె..నడుము ఒంపు సొంపులతో యువత హృదయాలలో స్థానం దక్కించుకుంది. తెలుగులోనే కాకుండా సౌత్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారిన ఇలియానా ఆ తర్వాత టాలీవుడ్ లో కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని తన కెరియర్ ను ఇరకాటంలో వేసుకుంది.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి మకాం మార్చిన ఈమె అక్కడ కెరియర్ ట్రాక్ తప్పిందని చెప్పాలి. హీరోయిన్గా అవకాశాలు కూడా సొంతం చేసుకోలేక పోయింది. ఆ తర్వాత లవ్ ఎఫైర్ , బ్రేకప్ అంటూ ఇలియానాను మరింత కృంగదీసాయి. ప్రస్తుతం అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే తన యాక్టింగ్ ను మరోసారి నిరూపించుకుంది. మరొకవైపు గ్లామర్ షో చేస్తూ యువతను ఆకట్టుకునే పనిలో పడింది . అవకాశాలు లేనప్పుడు భారీగా బరువు పెరిగిపోయిన ఇలియానా ఇప్పుడిప్పుడే బరువు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకుంటుంది.

ఇకపోతే తాజాగా ఇలియానా ధరించిన డ్రెస్సు అందర్నీ ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. టాప్ లెస్ ఎల్లో కలర్ గౌన్ ధరించిన ఈమె ఎద అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పవచ్చు. అందాల గేట్లు తెరిచేసి మరీ తన అందాల సోయగాలతో కుర్రాళ్లకు మంచి విందు భోజనం తినిపిస్తోంది. ఇక ఈమె ఫోటోలు చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

Read more RELATED
Recommended to you

Latest news