ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు తగ్గుతూ.. ఓ రోజు పెరుగుతూ వస్తున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. నిన్నటి కంటే ఇవాళ కాస్త తగ్గాయి కరోనా మహమ్మారి కేసులు. గడిచిన 24 గంటల్లో దేశంలో 6,650 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 77,516 కు చేరింది.
ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.46 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 374 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,79,133 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7,051 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,42,15,977 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,40,31,63,063 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇండియా లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 358 కి చేరింది.
India reports 6,650 new #COVID19 cases, 7,051 recoveries, and 374 deaths in the last 24 hours.
Active cases: 77,516
Total recoveries: 3,42,15,977
Death toll: 4,79,133Total number of #Omicron cases 358
Total Vaccination: 1,40,31,63,063 pic.twitter.com/0PrTpLhIHi
— ANI (@ANI) December 24, 2021