ఇండియా గ్లోబల్ ఫోరమ్ వార్షిక సమిట్ 2023… ఇన్వెస్టర్స్ ఇంటరేక్షన్ &amp.. ఓపెనింగ్ సెషన్

-

మన భారతదేశం పార్ట్నర్షిప్ మరియు ట్రేడ్ రిలేషన్స్ లో ముందుకు వెళుతుందని గ్లోబల్ ట్రేడ్ లో భారతదేశం అభివృద్ధి చెందుతోంది పీయూష్ గోయల్ తాజాగా దీని గురించి మాట్లాడారు. గ్లోబల్ ట్రేడ్ లో ఇండియా యొక్క వృద్ధి మరియు పార్టనర్ షిప్స్ మూడు విషయాల మీద అభివృద్ధి చెందుతాయని పీయూష్ గోయల్ అన్నారు. సున్నితత్వం, నమ్మకం, బలమైన బంధం ఈ మూడు అంశాల పై ఉంటుందని పీయూష్ గోయల్ చెప్పారు.

ఇండియన్ గ్లోబల్ ఫారం వార్షిక సమ్మిట్ 2023 కి పీయూష్ గోయల్ అధ్యక్షత వహించారు. ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడినప్పుడు దారులు మూసుకుపోవడం గురించి మాట్లాడాము అని అన్నారు. అలానే ముందుకు వెళ్లడం కోసమే మాట్లాడుతున్నాము అని చెప్పారు. నాణ్యమైన ఉత్పత్తులు కావాలి అని కూడా ఆయన చెప్పారు. అలానే ప్రతీ దేశానికీ కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయని పీయూష్ అన్నారు. నేను చాలా నమ్మకంగా ఉన్నానని రాబోయే రోజుల్లో భారతీయ పరిశ్రమలు మోజోనీ మళ్ళీ తయారు రంగం లోకి తీసుకు రాగలరని అన్నారు.

పారదర్శకతను విశ్వసించే దేశాల తో వాణిజ్య చర్యలు జరపాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. అలానే ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఒక ప్రకాశవంతమైన ప్రదేశంగా ఉద్భవించడం భారతదేశము యొక్క వంతు ఎలా ఉంది అనేది ఆయన చెప్పారు. అలానే ఇండియా గ్లోబల్ ఫారం వ్యవస్థాపకుడు చైర్మన్ భారతదేశం గ్లోబల్ ట్రేడ్ లో వృద్ధి చెందడం ఫార్మాసూటికల్స్ వంటి రంగాలలో ముందుకు వెళుతూ ఉండడం గురించి చెప్పారు.

ఆ తర్వాత గోయల్ కూడా ఈ విషయాన్ని మరోసారి చెప్పారు. అలానే ఇండియా గ్లోబల్ ఫారం ఎప్పుడు ఎజెండాను నడిపిస్తుంది ఈసారి ఇండియన్ గ్లోబల్ ఫార్మేట్ వార్షిక సమ్మెట్ న్యూఢిల్లీ లో మార్చి 27న జరగనుంది 35 కంటే ఎక్కువ వినూత్న ఏకకాలిక రౌండ్ టేబుల్స్ తో పాటుగా ఇతర సదుపాయాలు కూడి వుంది. ఐజిఎఫ్ స్టూడియో భౌగోళిక, నాయకత్వం, రాజకీయాలు, వాతావరణం, సాంకేతికత మరిన్ని వాటితో కీలకమైన ప్రపంచ అంశాలలో కంటెంట్ ని ప్రచారం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news