చైనాతో టెన్షన్… మోడీ సర్కార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కౌంటర్ ఇచ్చింది కేంద్రం. అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటోంది చైనా. పలు ప్రాంతాల పేర్లు మార్చుతూ మ్యాప్ రిలీజ్ రిలీజ్ చేసింది.

పేర్లు మార్చినంత ఈజీగా నిజాన్ని మార్చలేరని కేంద్రం కౌంటర్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమన్న కేంద్రం… ఇకపై కూడా అంతర్భాగంగానే ఉంటుందని స్పష్టం చేసింది.
- చైనాకు మరోసారి కేంద్రం గట్టి కౌంటర్
- అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కౌంటర్ ఇచ్చిన కేంద్రం
- అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటున్న చైనా
- పలు ప్రాంతాల పేర్లు మార్చుతూ మ్యాప్ రిలీజ్
- పేర్లు మార్చినంత ఈజీగా నిజాన్ని మార్చలేరని కేంద్రం కౌంటర్
- అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమన్న కేంద్రం
- ఇకపై కూడా అంతర్భాగంగానే ఉంటుందని స్పష్టం