600 మిలియన్ టీకాల కోసం ఇండియా ఆర్డర్…!

-

కరోనా వైరస్ టీకాలకు ఉన్న ప్రాధాన్యత నేపధ్యంలో ఇండియా అప్రమత్త అయింది. 600 మిలియన్ల మోతాదుల కరోనా వ్యాక్సిన్‌ ను ముందస్తుగా ఆర్డర్ చేయడానికి భారతదేశం రెడీ అయింది. మరో బిలియన్ మోతాదుల కోసం చర్చలు జరుపుతోంది. అమెరికా తర్వాత మనమే రెండో స్థానంలో ఉన్నాం. 810 మిలియన్ల టీకాలను అమెరికా ఆర్డర్ చేసింది. మరో 1.6 బిలియన్ల చర్చలు జరుపుతుంది.

ప్రపంచ జనాభా మొత్తానికి తగినంతగా టీకాలు తయారు చేయడానికి మూడు, నాలుగు సంవత్సరాలు పడుతుంది. కాని అధిక ఆదాయ దేశాలు ఇప్పటికే 3.8 బిలియన్ మోతాదులను కొనుగోలు చేశాయి. చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం ఇపుడు ఎదురు చూస్తున్నాయి.మన దేశంలో ఫార్మా కంపెనీలు భారీగా వ్యాక్సిన్ లను హయారు చేయడానికి రెడీ అవుతునాయి.

Read more RELATED
Recommended to you

Latest news