నేటి నుంచి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్‌

-

నేటి నుంచి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్‌ జరుగనుంది. ఇండోర్‌ వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో భారత్‌.. ఈ మ్యాచ్ లోను గెలిచి.. సిరీస్ ను ఎగిరేసుకుపోవాలని భావిస్తోంది. ఇక జట్ల వివరాల్లోకి వెళ్తే…

ప్రాబబుల్ XI: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్/కెఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కెఎస్ భరత్ (వికెట్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

 

ప్రాబబుల్ XI: ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవ్ స్మిత్ (సి), పీటర్ హ్యాండ్‌స్కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (WK), మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, నాథన్ లియోన్, మాథ్యూ కుహ్నెమాన్

Read more RELATED
Recommended to you

Latest news