T20 World Cup 2022 : ఇవాళ నెదర్లాండ్స్‌తో టీమిండియా ఫైట్‌..జట్ల వివరాలు ఇవే

-

ఐసీసీ వరల్డ్‌ కప్‌ లో భాగంగా.. ఇవాళ ఇండియా, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌ సిడ్నీ నగరం లోని సిడ్నీ మైదానం లో జరుగనుంది. భారత కాలమానం ప్రకారం.. ఈ మ్యాచ్ మధ్యాహ్నాం… 12.30 కు ప్రారంభం అవుతుంది. ఇక పాక్‌ తో మ్యాచ్‌ లో గెలిచిన టీమిండియా.. అదే జోరునూ నెదర్లాండ్స్‌ పై కొనసాగించనుంది.

జట్ల వివరాల్లోకి వెళితే..

ఇండియా పాజిబుల్ ఎలెవన్ : రోహిత్ శర్మ (సి), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

నెదర్లాండ్స్‌ సాధ్యమైన XI: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓ’డౌడ్, బాస్ డి లీడే, కోలిన్ అకెర్‌మాన్, టామ్ కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్ (C & wk), టిమ్ ప్రింగిల్, లోగాన్ వాన్ బీక్, షరీజ్ అహ్మద్/రోలోఫ్ వాన్ డెర్ మెర్వ్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్

 

Read more RELATED
Recommended to you

Latest news