అమెరికా తప్పు చేస్తుందని చైనా ఫిర్యాదు…!

-

చైనా మొబైల్ యాప్స్ టిక్‌ టాక్, వీచాట్‌ పై అమెరికా ఆంక్షలు విధించడం బాడీ రూల్స్ ను ఉల్లంఘిస్తోందని ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశంలో చైనా తెలిపింది. ట్రంప్ సర్కార్… రెండు మొబైల్ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకోకుండా బ్లాక్ చేసింది. జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ టిక్‌టాక్… చైనా యజమాని బైట్‌ డాన్స్ తన కార్యకలాపాలను యుఎస్ కంపెనీకి విక్రయించాలని ఆదేశించింది.

ఈ చర్యలు “డబ్ల్యుటిఒ నిబంధనలకు ఈ చర్యలు స్పష్టంగా విరుద్ధంగా ఉన్నాయి, సరిహద్దు వాణిజ్య సేవలను పరిమితం చేస్తాయి మరియు బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ యొక్క ప్రాథమిక సూత్రాలు మరియు లక్ష్యాలను ఉల్లంఘిస్తాయి” అని శుక్రవారం జరిగిన క్లోజ్-డోర్ సమావేశంలో చైనా ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇది కచ్చితంగా స్పష్టమైన దుర్వినియోగం అని చైనా ఆరోపించింది. కాగా ఇండియా తర్వాత అమెరికా టిక్ టాక్ ని బ్యాన్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news