Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. తీవ్ర గాయాలతో !

-

Donald Trump whisked off stage at rally in Pennsylvania: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నకు ఊహించని షాక్‌ తగిలింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ర్యాలీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గాయపడిన ట్రంప్‌ని ఆస్పత్రికి తరలించారు.

Donald Trump whisked off stage at rally in Pennsylvania after loud noises ring through crowd

దుండగుడి కాల్పుల్లో ట్రంప్‌ చెవికి గాయమైంది. గాయపడిన అనంతరం ట్రంప్ పిడికిలి బిగించి నినాదాలు చేశారు. కాగా, ఆయనపై కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై అలర్ట్‌ అయిన పోలీసులు… విచారణ చేస్తున్నారు. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news