అంతర్జాతీయం

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌పై జూన్ 10 త‌రువాతే నిర్ణ‌యం

ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. ఈ ఏడాది జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌పై జూన్ 10 త‌రువాతే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపింది. ఈ మేర‌కు ఐసీసీ బోర్డు గురువారం స‌మావేశ‌మైంది. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌తోపాటు టీ20 వ‌రల్డ్ క‌ప్ నిర్వ‌హ‌ణ‌పై కూడా జూన్ 10 త‌రువాతే త‌మ నిర్ణ‌యం ఉంటుంద‌ని.. ఐసీసీ వెల్ల‌డించింది. కాగా అక్టోబ‌ర్ 18...

గుడ్ న్యూస్‌.. సూర్య‌ర‌శ్మి క‌రోనాను చంపేసింది..!

క‌రోనా వైర‌స్ ప‌లు భిన్న ర‌కాల ఉప‌రిత‌లాల‌పై ఎంత స‌మ‌యం పాటు ఉండ‌గ‌లుగుతుంది.. అనే విష‌యాల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు సైంటిస్టులు వెల్ల‌డించారు. కానీ సూర్య‌ర‌శ్మి నిరంత‌రాయంగా తాకితే.. క‌రోనా వైర‌స్ ఎంత సేపు జీవించి ఉంటుంది.. అనే విష‌యాన్ని సైంటిస్టులు ఇంకా ధ్రువీక‌రించ‌లేదు. అయితే.. తాజాగా సైంటిస్టులు ఆ ప్ర‌యోగం కూడా చేశారు. ఈ...

ఫ్యాక్ట్‌ చెక్: 5జి మొబైల్‌ టవర్ల వల్ల కరోనా వస్తుందా ? నిజమేనా ?

మన దేశంలో ఇంకా 5జి నెట్‌వర్క్‌ రాలేదు కానీ.. అమెరికా వంటి దేశాల్లో 5జి మొబైల్‌ టవర్ల ఇన్‌స్టాలేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. త్వరలో అక్కడి ప్రజలు 5జి నెట్‌వర్క్‌ను ఆస్వాదించనున్నారు. అయితే 5జి మొబైల్‌ టవర్ల ఏర్పాటు ఏమో గానీ.. అక్కడి జనాలకు వాటిపై తప్పుడు వార్తలను కొందరు ప్రచారం చేస్తున్నారు. 5జి...

అదీ అస‌లు విష‌యం.. డొక్కు విమానం కాబ‌ట్టే కూలింది..!

పాకిస్థాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు చెందిన ఎయిర్‌బ‌స్ 320 విమానం ఇటీవ‌లే క‌రాచీ ఎయిర్‌పోర్టు ప‌రిస‌ర ప్రాంతాల్లో కుప్ప‌కూలిన విష‌యం విదిత‌మే. ఈ ప్ర‌మాదంలో విమాన సిబ్బంది స‌హా మొత్తం 107 మంది వ‌ర‌కు చ‌నిపోయారు. అయితే స‌ద‌రు విమానం 15 ఏళ్ల కింద‌టిద‌ట‌. దాన్ని 5 ఏళ్ల కింద‌ట చైనా ఈస్ట‌ర్న్ ఎయిర్‌లైన్స్...

చెదురుతున్న డాలర్‌ డ్రీమ్స్‌.. మన కోసమే మనం ఇక

ఎన్నెన్నో కలలతో విదేశాలు చేరిన మన యువత పరిస్థితి కరోనా సంక్షభంలో బలి కావాలసి వస్తోందా..? చాలా మంది ఉద్యోగాలు కోల్సోయిన బాధతో స్వదేశం రానున్నారా..? అంటే అవుననే సమాధానం వినవస్తుంది. గోరుముద్దలతోనే విదేశాలపై ఆసక్తిని పెంచుతున్న తల్లి తండ్రులు, అల్లుడు అమెరికాలో జాబ్‌ చేస్తున్నాడంటే గొప్పగా ఫీలయ్యే అత్తమామలు.. విదేశాల్లో జాబ్‌ చేస్తున్నారంటే...

ప్ర‌జ‌ల‌కు చిరాకు తెప్పిస్తున్న WHO వ్యాఖ్య‌లు..!

అంత‌ర్జాతీయ స్థాయిలో నెట్‌వర్క్‌.. దేశాల‌ను ఒప్పించి ప‌నిచేయించుకునే సామ‌ర్థ్యం.. నిపుణులైన వైద్యులు, సైంటిస్టుల‌తో కూడిన సంస్థ‌.. అయిన‌ప్ప‌టికీ క‌రోనా మ‌హమ్మారికి ఇంకా వ్యాక్సిన్‌ను త‌యారు చేయ‌లేక‌పోయారు. పైగా ప్ర‌పంచంలోని దేశాల‌న్నీ క‌రోనా క‌ట్ట‌డికి ఎంతో దూరం ఆలోచించి అనేక ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను ఇప్ప‌టికే తీసుకుంటున్నాయి. క‌రోనా మ‌న జీవితాల‌పై ముందు ముందు చూపే...

WHO కి నిధుల క‌ట‌క‌ట‌.. వ్యాక్సిన్ల త‌యారీ ఎలా..?

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) కు నిధుల‌ను నిలిపివేసిన‌ప్ప‌టి నుంచి ఆ సంస్థ‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. చైనా WHOకు నిధుల‌ను ఎక్కువ‌గా అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ అవి ఏమాత్రం స‌రిపోయేలా లేవు. ఎందుకంటే.. కరోనా వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున త‌యారు చేయాలంటే.. చాలా పెద్ద మొత్తంలో నిధులు...

భారతీయుల గుండెల మీద తన్నిన ట్రంప్…?

అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశ ప్రజలను తన వైపుకి తిప్పుకోవడానికి వారిలో జాతీయ భావం పెంచడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని ఆ దేశ ప్రజల్లో బాగానే తీసుకెళ్ళారు ట్రంప్. ఇక అక్కడి నుంచి...

షాకింగ్‌.. క‌ళ్ల ద్వారానే కరోనా ఎక్కువ‌గా వ్యాపిస్తుంద‌ట‌..!

క‌రోనా వైర‌స్ వ్యాప్తికి సంబంధించి హాం‌కాంగ్ ప‌రిశోధ‌కులు తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలియ‌జేశారు. ఆ వైర‌స్ ఇప్ప‌టి వ‌ర‌కు ముక్కు, నోరు ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని చెబుతూ వ‌చ్చారు. అందుక‌నే మనం ఆ వైర‌స్ రాకుండా మ‌నం మాస్కుల‌ను కూడా ధ‌రిస్తున్నాం. అయితే క‌రోనా వైర‌స్ కేవ‌లం ఆ భాగాల ద్వారానే కాక‌.....

కష్టాల కడలి 2020.. ఎన్ని..? ఇంకెన్ని..?

హ్యాపీ న్యూ ఇయర్ ఎవడు చెప్పాడో గాని నరికేయ్యాలి వాడిని.. కరోనా దెబ్బకు ఒక సోషల్ మీడియా యూజర్ చేసిన పోస్ట్ ఇది. పైకి చెప్పట్లేదు గాని బూతులు రాని వాళ్లకు కూడా లోపల ఈ ఏడాది మీద అదే ఫీలింగ్ ఉంది. 2020 ఫ్యాన్సీ నెంబర్ అనుకునే లోపే ఒక్కో దరిద్రం ఈ...
- Advertisement -

Latest News

శృంగారం: ముద్దు పెట్టేటపుడు చేసే కొన్ని తప్పులు.. తెలుసుకోవాల్సిన పరిష్కారాలు.

ముద్దు ప్రేమకి చిహ్నం. ఆత్మీయమైన పెదవుల తాకిడి అవతలి వారికి అందమైన అనుభూతిని అందిస్తుంది. ముద్దుల్లో చాలా రకాలున్నాయి. ముఖ్యంగా పెదాలపై ఇచ్చే ముద్దుకి చాలా...

షర్మిలకు అసలు సెట్ కావట్లేదుగా….!

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని విధంగా దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రాలో తన అన్న జగన్ సీఎంగా ఉన్నా సరే అక్కడ రాజకీయాలు చేయకుండా షర్మిల తెలంగాణలో...

మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు.. సీరియ‌స్ అవుతున్న ఏపీ నేత‌లు!

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల జ‌గ‌డం న‌డుస్తోంది. కృష్ణా న‌ది నీళ్ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. మొన్న జ‌రిగిన కేబినెట్‌లో ఏపీ క‌డుతున్న అక్ర‌మ ప్రాజెక్టుల‌పై కోర్టులో పోరాడాల‌ని...

SONU-SOOD : సైకిల్ పై గుడ్లు అమ్మిన సోనూసూద్..వీడియో వైరల్

రీల్ లైఫ్ విలన్ అయిన సోనూ సూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూసూద్ తన...

సింగ‌ర్ సునీత కెరీర్‌ను మలుపు తిప్పిన షో.. ఏదంటే?

సింగ‌ర్ సునీత అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె గొంతుకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆమె పాట పాడితే వేల గొంతులు క‌ల‌వాల్సిందే. అంత‌టి ప్రాముఖ్య‌త సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు మంచి...