అంతర్జాతీయం

పాకిస్తాన్‌లో కలవాలా? వద్దా కశ్మీరీలే నిర్ణయిస్తారు: ఇమ్రాన్ ఖాన్

కశ్మీర్ అంశంలో తమ విధానాన్ని పాకిస్తాన్ వెల్లడించింది. పాకిస్తాన్‌లో విలీనం కావాలా? లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండాలా అనే విషయం కశ్మీరీల ప్రజలు నిర్ణయించుకుంటారని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లోని తరార్ ఖల్ ఎన్నికల సభలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. ఇక్కడ ఈ నెల 25న ఎన్నికలు జరగనున్నాయి....

ఇండోనేషియాకు భారత్ భారీ సాయం.. ఆక్సిజన్ కంటెయినర్లు, ద్రవ ఆక్సిజన్ అందజేత

న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి పోరాటంలో భాగంగా ఇండోనేషియాకు భారత్ భారీ సాయం అందజేసింది. శనివారం ఐదు క్రయోజనిక్ ఆక్సిజన్ కంటెయినర్లతోపాటు 100 మిలియన్ టన్నుల ద్రవ ఆక్సిజన్, 300 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను భారత నావల్ షిప్ అరిహంత్‌లో పంపించింది. కొవిడ్-19‌పై ఉమ్మడి పోరాటం చేయాల్సి ఉంది. ఇండోనేషియాకు ఐఎన్‌ఎస్ అరిహంత్ చేరుకున్నది. అందులో ఆక్సిజన్ కాన్సన్‌టేటర్లు,...

దుబాయ్ వెళ్తే ఈ షాపింగ్ మిస్ అవ్వద్దు..!

మీరు దుబాయ్ Dubai వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి ఫేమస్ అయినవి ఉన్నట్టే.. దుబాయ్ లో కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇవి కాస్త విభిన్నంగా ఉంటాయి పైగా ఎంతో ప్రత్యేకంగా కూడా ఉంటాయి. మరి ఆలస్యం ఎందుకు వీటి కోసం ఒక లుక్...

ఒలింపిక్స్: ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్‌కు భారత్

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తున్నారు. ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ ఫైనల్‌కు చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ సౌరబ్ చౌదరీ అర్హత సాధించారు. 586 పాయింట్లతో సౌరబ్ చౌదరీ అగ్రస్థానంలో నిలిచారు. మరో భారత షూటర్ అభిషేక్ వర్మ ఫైనల్స్‌కు చేరుకోలేకపోయారు....

ఒలింపిక్స్‌లో భారత్ దూకుడు.. హాకీ జట్టు శుభారంభం

జపాన్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు దూకుడు పెంచారు. భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం సాగించింది. పూల్ ఏ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించారు. ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో క్వార్టర్ ఫైన‌ల్‌కు భారత్ అర్హత సాధించింది. చైనీస్ తైపీపై 5-3తేడాతో దీపికాకుమారి, ప్రవీణ్ జాదవ్ అద్భుత...

టోక్యో ఒలింపిక్స్ ఆరంభంలోనే అదరగొట్టిన దీపికా కుమారి

జపాన్: టోక్యో ఒలింపిక్స్ అర్చరీ మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ పూర్తి అయింది. భారత ఆర్చర్ దీపికా కుమారి తొమ్మిదో స్థానంలో నిలిచారు. తొలి మూడు స్థానాల్లో దక్షిణ కొరియా ఆర్చర్లు ఉన్నారు. ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఆర్చరీలో మహిళల వ్యక్తిగత క్వాలిఫికేషన్ రౌండ్ జరిగింది. ఈ మెగా ఈవెంట్‌లో దీపికా...

బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాక్.. 27 మంది మృతి

బాగ్దాద్: ఇరాక్ మరోసారి రక్తసిక్తమైంది. బక్రీద్ (ఈద్ అల్ అద్వ) పండుగ ఏర్పాట్లలో ఉండగా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. దేశ రాజధాని బగ్దాద్‌లోని రద్దీ మార్కెట్‌‌లో ఉదయం మావన బాంబు తనకు తాను పేల్చివేసుకోవడంతో 27 మంది మృతిచెందగా, 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని ఆరోగ్య, భద్రతా...

మొస‌లికి గుణ‌పాఠం చెప్పాల‌ని గోల్ఫ్ కోర్స్ నుంచి దొంగిలించాడు.. త‌రువాత ఏమైందంటే..?

ప్ర‌పంచంలోని మ‌నుషులంద‌రూ ఒకేలా ఉండ‌రు. కొంద‌రి మాన‌సిక స్థితి స‌రిగ్గానే ఉంటుంది. అయితే కొంద‌రి స్థితి వేరేగా ఉంటుంది. దీంతో వారు చిత్రాతి చిత్ర‌మైన పనులు చేస్తుంటారు. స‌మ‌స్య‌ల్లో ఇరుక్కుంటుంటారు. అమెరికాలోని ఫ్లోరిడాలోనూ స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. ఓ వ్య‌క్తి గోల్ఫ్ కోర్స్ నుంచి  చిన్న మొస‌లిని దొంగిలించాడు. త‌రువాత ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు. ఇంత‌కీ...

టోక్యో ఒలింపిక్స్ విలేజ్‌లో భయం భయం.. మరో ఇద్దరికి పాజిటివ్!

జపాన్: టోక్యో ఒలింపిక్స్ విలేజ్‌లో కరోనా కలవరం కొనసాగుతోంది. ఈ విలేజ్‌లో క్రీడాకారులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం ఓ క్రీడాకారుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిద్దరని ఐసోలేషన్‌కు తరలించారు. దీంతో క్రీడాకారుల్లో ఆందోళన మరింత పెరిగింది. మొత్తం 11 మంది క్రీడాకారులు ఒలింపిక్స్...

భారీ వర్షాలతో పెనువిపత్తు.. 160 మంది మృతి

ఐరోపా: భారీ వర్షాలతో పెను విపత్తు సంభవించింది. వరద దాటికి ఇప్పటివరకూ 160 మందికి పైగా మృతి చెందారు. పశ్చిమ జర్మనీలోని పాలటినేట్ రాష్ట్రంలో 98 మంది చనిపోయారు. వెస్ట్ ఫాలియా రాష్ట్రంలో 43 మంది మరణించినట్లు అధికారులు స్పష్టం చేశారు. వరదల్లో వందలాది మంది గల్లంతయ్యారు. జర్మనీ సైన్యం వరద సహాయ చర్యల్లో పాల్గొన్నారు....
- Advertisement -

Latest News

చుండ్రు నుండి లివర్ సమస్యల వరకు మెంతులతో మాయం..!

మెంతులు ( Fenugreek Seeds ) వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంటల్లో మనం మెంతులని విరివిగా వాడుతూ ఉంటాము. ఔషధ గుణాలు ఉండే...

జగన్ ప్రధాని: మంత్రులుగా ఛాన్స్ వస్తుందా?

ఏపీలో మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సీఎం జగన్ ( CM Jagan ) సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదట్లో రెండున్నర ఏళ్లలో మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేస్తానని, అప్పుడు పనితీరు...

వార్మ్ వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది.. దీంతో ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో తెలుసా ?

భార‌త్‌లో ప్ర‌స్తుతం 3 ర‌కాల కోవిడ్ వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్‌నిక్ టీకాల‌ను అందిస్తున్నారు. అయితే ఈ టీకాల‌ను నిల్వ చేసేందుకు 2 నుంచి 8 డిగ్రీల...

DOSTH : ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ గడువును పెంచిన తెలంగాణ ప్రభుత్వం

డిగ్రీ ప్రవేశాలు పొందే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిగ్రీ ప్రవేశాల ''దోస్త్'' మొదటి విడత రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 28 వరకు పొడగిస్తూ... తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం...

పాకిస్తాన్‌లో కలవాలా? వద్దా కశ్మీరీలే నిర్ణయిస్తారు: ఇమ్రాన్ ఖాన్

కశ్మీర్ అంశంలో తమ విధానాన్ని పాకిస్తాన్ వెల్లడించింది. పాకిస్తాన్‌లో విలీనం కావాలా? లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండాలా అనే విషయం కశ్మీరీల ప్రజలు నిర్ణయించుకుంటారని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పాకిస్తాన్...