IPL 2024 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా వాంటెడ్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్ శర్మ, ఇషాన్కషన్, తిలక్వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), టిమ్ డేవిడ్, నమన్ ధీర్, కోయెట్టీ, బుమ్రా, పీయూష్ చావ్లా, ములానీ, క్వేనా మఫాకా.

 

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్ : జైస్వాల్, బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్ ), పరాగ్, జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, బర్గర్, చాహల్.

Read more RELATED
Recommended to you

Latest news