విక్ర‌మ్ గురించి నాసా భావోద్వేగం

-

విక్ర‌మ్ ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్స్ అందుకోవ‌డానికి భార‌త్‌కు సాయంగా దిగిన నాసా భావోద్వేగానికి గురైంది. ఎంత ప్ర‌య‌త్నించినా సిగ్న‌ల్ అంద‌క‌పోవ‌డంద‌లేదు. రెండు వారాల గ‌డువు పూర్తి కావడంతో ఇంకా సిగ్న‌ల్స్ అందే ప‌రిస్థ‌తి లేదు. . దీంతో ల్యాండర్ కు దాదాపు గుడ్ బై చెప్పినట్లుగా ట్విట్ చేసింది ఇస్రో. మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. మీ సహాయ సహకారాలతో మరింత ముందుకు వెళుతూనే ఉంటాం.

NASA Tweet

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఈ జర్నీ సాగుతుంది అంటూ ట్విట్ చేసింది ఇస్రో. ఇస్రో ప్రకటనతో చంద్రయాన్ 2 అనేది ఇక సైలెంట్ అయిపోయినట్లే అంటున్నారు. ల్యాండర్ పూర్తిగా మూగబోయిందని.. చంద్రుడి దక్షిణ ధృవంలో భారతదేశ జ్ణాపకంగా మిగిలిపోనుంది.

ఈ ప్రయోగం చేపట్టిన మొట్టమొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. తర్వాత ఎవరు వెళ్లినా.. ఏ ప్రయోగం చేపట్టినా మొదటగా భారత్ ల్యాండర్ విక్రమ్ ను గుర్తు చేసుకోవాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news