జియో అదిరిపోయే ఆఫర్‌.. రూ.499 కే హైస్పీడ్‌ డేటాతో సహా హాట్ స్టార్ !

-

రిలయన్స్‌ జియో ఎప్పుడూ ఏదో ఒక ఆఫర్ తో వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. వినియోగ దారులకు సౌలభ్యంగా ఉండేటు వంటి ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది రిలయన్స్‌ జియో. అయితే… తాజాగా న్యూ ఇయర్‌ కానుకగా… మరో అదిరిపోయే ఆఫర్‌ ను ప్రకటించింది రిలయన్స్‌ జియో. రూ. 499 తో మంత్లీ రిచార్జ్‌ చేసుకుంటే… డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ {Disney+ Hotstar Mobile Annual Subscription} ఏడాది పాటు ఫ్రీగా వినియోగించు కోవచ్చు.

అలాగే… రూ. 499 తో రిచార్జ్ చేసే.. 2 జీబీ స్పీడ్‌ తో 56 జీబీల డేటా వినియోగదారులు వినియోగించుకోవచ్చు. ఇక ఈ ప్లాన్‌ తో ఔట్‌ గోయింగ్‌, ఇన్‌ కమింగ్ కాల్స్‌ పూర్తిగా ఉచితం. జీయో యాప్స్‌ కూడా మనం వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌ తో డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ఒక సంవత్సరం ఫ్రీగా లభించనుండగా.. మిగతా ఆఫర్లు.. 28 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. న్యూ ఇయర్‌ కానుకగా ఈ ఆఫర్‌ ను ప్రకటించింది రిలయన్స్‌ జిమో.

PLAN DETAILS:

Rs 499 (Plus Jio Prime subscription for new users)

PLAN BENEFITS:

Data – 56 GB (2GB/Day High Speed Data, thereafter unlimited at 64Kbps)
Voice Calls – Unlimited
SMS – 100 SMS/Day
Disney+ Hotstar Mobile Annual Subscription
Jio Apps – Yes
Validity – 28 days

Read more RELATED
Recommended to you

Latest news