విప్రోలో ఉద్యోగ అవకాశాలు..పూర్తీ వివరాలు..

-

నిరుద్యొగులకు మరో చక్కటి గుడ్ న్యూస్..మరో ప్రముఖ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలను భర్థీ చేసెందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఇండియాలోని టాప్ ఐటీ కంపెనీలలో ఒకటి అయిన విప్రో సంస్థలో ఉన్న ఖాళీల కు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ ఉద్యొగాలకు సంబంధించిన పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అకౌంట్ ఎగ్జిక్యూటివ్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ లో ఖాళీలు ఉన్నాయి..ఈ విభాగంలో ఎంపికైన అభ్యర్థులు క్లయింట్ సంబంధిత విధులను నిర్వహించాల్సి ఉంది. ఈ ఉద్యోగాలు హైదరాబాద్ లోకేషన్‌లో ఉంది. దరఖాస్తుకు చివరి తేదీ వివరాలు లేవు. ఈ నేపథ్యంలో తొందరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది.

రిజిస్ట్రేషన్ పూర్తీ వివరాలు:

దరఖాస్తు ప్రక్రియ ఆన్ లైన్ లో ఉంటుంది.అధికారిక వెబ్‌సైట్ https://careers.wipro.com/opportunities/jobs/2617212?lang=en-us&previousLocale=en-US లింక్‌ను సందర్శించాలి..అనంతరం Apply ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.ఈ మెయిల్ ఐడీ ద్వారా రిజిస్టర్ చేసుకొని తప్పులు లేకుండా అప్లికేషన్ నింపాలి.ఇన్‌స్ట్రక్షన్‌లు పూర్తిగా చదివి దరఖాస్తుఫాంను నింపాలి.

ప్రముఖ ఐటీ సంస్థ విప్రో మహిళలకు గుడ్​న్యూస్​ చెప్పింది. కెరీర్​ గ్యాప్ తీసుకున్న మహిళా ఐటీ నిపుణులు తిరిగి తమ కెరీర్​ను మొదలు పెట్టవచ్చు.మహిళల కోసం ఈ ఉద్యొగాలను మొదలు పెట్టినట్లు విప్రో డైరెక్టర్ అన్నారు..ఈ వార్త నిజంగానే మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఆసక్తి కలిగిన మహిళలు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news