భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ ఘ‌జియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

we are hiring

ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు బెల్ సెంట్ర‌ల్ రిసెర్చ్ ల్యాబొరేట‌రీలో ప‌ని చేయ‌డానికి అర్హులు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు గ‌రిష్టంగా నెల‌కు రూ.1,60,000 వేత‌నం చెల్లిస్తారు. ఇంజ‌నీరింగ్ ఉద్యోగాలు చేసిన వారు అర్హులు.

పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://www.bel-india.in/Default.aspx ను సంద‌ర్శించాలి. అప్లై చేసుకోవడానికి డిసెంబ‌ర్ 8, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష పాసైన వారికి ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు. ఇంట‌ర్వ్యూలో పాసైన వారికి స‌ర్టిఫికెట్ల‌ను ప‌రిశీలించి తుది ఎంపిక చేస్తారు. ఇక ఎలా అప్లై చెయ్యాలనేది చూస్తే..

ముందు https://www.bel-india.in/Default.aspx ను సంద‌ర్శించాలి.
Click here for online application లింక్‌పై క్లిక్ చేయాలి.
నెక్స్ట్ ద‌ర‌ఖాస్తు ఫాంను పూర్తి చేయాలి.
ఫైనల్ గా ఫీజుని చెల్లించాలి అంతే.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news