నేషనల్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు..ఇంటర్వ్యూ వివరాలు..

-

ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేయాలని అనుకోనేవారికి గుడ్ న్యూస్..ప్రభుత్వరంగానికి చెందిన బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌ – నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌.సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్యమొదలగు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉద్యోగాలకు సంభందించిన వివరాలు..

ఖాళీల వివరాలు: సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

వయస్సు: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

జీతం: నెలకు రూ.56,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఎంబీబీఎస్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Sr. Controller of Administration,

National Aerospace Laboratories,

P.B.No.1779, HAL Airport Road,

Kodihalli, Bengaluru – 560 017 (Karnataka).

దరఖాస్తు రుసుము: రూ.100

దరఖాస్తులకు చివరితేదీ: జులై 11, 2022.

ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ లో పూర్తీ వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news