ONGCలో అప్రెంటీసులు

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ) పెట్రో అడిషన్స్ లిమిటెడ్(ఓపీఏఎల్) వివిధ ట్రేడుల్లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


విభాగాలు: ఫిట్టర్, కెమికల్ ప్లాంట్, ఎలక్ట్రిక్, ఇన్‌స్ట్రుమెంట్, మెకానిక్, ల్యాబొరేటరీ, మెషిన్
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. 2019 లేదా ఆ తర్వాత ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
వయసు: 18 నుంచి 21 ఏళ్లు
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్
చివరి తేదీ: ఏప్రిల్ 30