NIISTలో ఉద్యోగాలు

సీఎస్ఐఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్‌డిసిప్లీనరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్‌ఐఐఎస్‌టీ) తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.


పోస్టు: ప్రాజెక్ట్ అసోసియేట్స్ (1, 2)
మొత్తం ఖాళీలు: 17
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్/ గేట్‌ అర్హతతోపాటు పరిశోధన అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంట్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: ఏప్రిల్ 22
వెబ్‌సైట్: http://parecruit.niist.resin/